


ఫెడరేషన్ ఉద్దేశ్యములు:
ది ఫెడరేషన్ ఆఫ్ ಆಂధ్రప్రదేశ్ టింబర్ మర్చంట్స్, సామిల్లర్స్ & ఎల్లాయ్డ్ ఇండస్ట్రీస్ వారి సభ్యులకు అత్యున్నత వ్యాపార అభివృద్ది, సాంఘిక, సంక్షేమ,ఆర్ధికాభివృద్ధి, పరిశ్రమలు, సాంస్కృతిక మరియు వ్యాపారా భివృద్ధికై సభ్యులకు ప్రభుత్వము తో మంచి సత్ సంభంధములు మెరుగుపరచుటకై , అలాగే తెలుగువారికి అద్వితీయమైన సమాజ వికాసముతొ పాటు సంస్కృతిని కాపాడుట ముఖ్యమైన ఉద్దేశ్యములు.
1. ఫెడరేషన్ సభ్యులకు వ్యాపారభివృద్ధి కై ఆర్ధిక పరమైన సూచనలు ఇచ్చుట.
2. ఫెడరేషన్ సభ్యులకు చట్టపరమైన, ప్రభుత్వ పరమైన అంశములను ఏ విధమైన పక్షపాతము లేకుండ విశదీకరించుట
3. ఫెడరేషన్ సభ్యుల వ్యాపారములకు వచ్చుఅవరోధములను గుర్తించి వాటిని ఏ విధముగా పరిష్కరింఛు కొనవలెనో తెలియచేయు మార్గదర్శకములను సూచించుట.
4. ఫెడరేషన్ ను జాతీయ ఫెడరేషన్ తో అనుసంధానము చేసి జాతీయ ఫెడరేషన్ తో కలసి సభ్యులకు వారి వ్యాపార అభివృధ్దికై కావలసిన చర్యలు గైకొనుట.
4. ఫెడరేషన్ యొక్కఅదాయమును ఫెడరేషన్ అభివృద్ది కొరకు మాత్రమే ఉపయోగించుటకు నిర్ణయమ. చిన్నపాటి ఆదాయమును కూడా సభ్యులకు పంచకుండా ఉండుటకునిర్ణయము
“ఫెడరేషన్ ఆఫ్ ಆಂధ్రప్రదేశ్ టింబర్ మర్చంట్స్ , సామిల్లర్స్ & ఎల్లాయ్డ్ ఇండస్ట్రీస్.”
D.No.21-13-12, Rokallapalem, Netaji Road, Madhuranagar, Vijayawada, Krishna Dist, Andhra Pradesh.
టీమ్ సభ్యులు
Chalasani Subbarao
Patteboyiena Kondalarao
Banka Venkaiah
Dwara Rama Krishna
Thotakura Venkata Ramanarao
Pamulapati Sambasiva Rao
Jale Venkata Krishnaya
Ambati Vengaiah